కృష్ణా జిల్లా మచిలీపట్నం ఖజానా కార్యాలయంలో 10,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టు పడిన జూనియర్ అసిస్టెంట్ ప్రసాద్

సికింద్రాబాద్ పార్లమెంట్ బి.ఆర్.ఎస్ పార్టీ ఎం.పి అభ్యర్థి పద్మారావు గౌడ్

సికింద్రాబాద్ పార్లమెంట్ బి.ఆర్.ఎస్ పార్టీ ఎం.పి అభ్యర్థి పద్మారావు గౌడ్ కి మద్దతుగా సనత్ నగర్ నియోజకవర్గం తరపున ప్యాట్నీ లోని SVIT కాలేజ్ ఆడిటోరియంలో మాజీ మంత్రి , ఎం.ఎల్.ఏ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో అన్ని డివిజన్ లకు…

రైతులకి ఇచ్చిన హామీలని వెంటనే నెరవేర్చండి: మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

వికారాబాద్ జిల్లా BRS పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ధన్నారం గ్రామ పొలాల్లోకి వెళ్లి రైతులతోమాట్లాడి వారి బాగోగులు తెల్సుకున్నారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హమీలను…

సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం

సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఔటర్‌ రింగు రోడ్డుపై పటాన్‌చెరు ఎగ్జిట్‌ సమీపంలో ఆగి ఉన్న లారీని.. సుల్తాన్‌పూర్ వైపు నుంచి వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. లారీ డ్రైవర్‌ అప్రమత్తమై వెంటనే కిందికి దిగాడు.…

రాజమండ్రిలో “ఆంధ్ర పేపర్ మిల్” లాకౌట్.. కార్మికుల ఆందోళన

23 రోజులుగా సమ్మె బాటలో ఉన్న కార్మికులు ఊహించని విధంగా లాకౌట్ ప్రకటించిన మిల్ యాజమాన్యం మిల్ వద్ద భారీగా మోహరించిన పోలీసులు

మంగళ్‌హాట్‌ ఠాణా డీఐ(డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌) మహేందర్‌రెడ్డిపై సస్పెన్షన్‌ వేటు

ధూల్‌పేట : మంగళ్‌హాట్‌ ఠాణా డీఐ(డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌) మహేందర్‌రెడ్డిపై సస్పెన్షన్‌ వేటు పడినట్లు సమాచారం. కొందరు జూదరులు, గంజాయి వ్యాపారులతో కలిసి జూద గృహంలోనే డీఐ పుట్టినరోజు వేడుకలు చేసుకున్నట్లు ఆరోపణలు రావడంతో ఆయనపై వేటు పడినట్లు సమాచారం. ఈ వ్యవహారం…

యాదాద్రి థర్మల్‌ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి

యాదాద్రి థర్మల్‌ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. త్వరలో ఈసీ జారీ చేయనున్నట్లు వెల్లడించింది. ‘పర్యావరణ సాధికార కమిటీ (ఈఏసీ)’ గత నెల 5, 8 తేదీల్లో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు…

చంద్రబాబుతో కేంద్ర మంత్రి పియూష్ గోయల్ భేటీ

ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన పియూష్ గోయల్ మూడు పార్టీల ఉమ్మడి కార్యాచరణ, మేనిఫేస్టోపై చర్చలు మోదీ పర్యటనపై కూడా చర్చిస్తున్న నేతలు

ఈడీ కేసులో బెయిల్‌ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు

ఈడీ కేసులో బెయిల్‌ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును ఇక్కడి రౌజ్‌ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. ఈ పిటిషన్‌పై గత మూడు రోజులుగా సాగిన ఇరుపక్షాల వాదనలు ముగియడంతో ప్రత్యేక న్యాయమూర్తి…

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు..

హైదరాబాద్, : తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రభాకర్ రావుపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు.…

You cannot copy content of this page